28, నవంబర్ 2008, శుక్రవారం

నా జీవిత కథ -1

నా జీవిత కథ -౧
గ్లుప్తంగా: తాతయ్య మొదటి భార్య కొడుకు మా నాన్న.
నాన్న చిన్నప్పుడే నానమ్మ చనిపోవడంతో తాతయ్య రెండో పెళ్లి చేసుకున్నాడు.
ఆమెకు పుట్టేందే మా మేనత్త
ఇక ఆమెపుట్టిన పదహారు ఎల్ల తరువాత :
మా నానా కు పెళ్లి చూపులో మా అమ్మ నచ్చింది
కానీ
మా మామ ఒక సరతు పెట్టాడు
మీ చెల్లిని నాకు ఇస్తే నా చెల్లిని ఇస్తాను అని
ఇక పెద్దలు మా అత్తను అడిగారు
ఏమమ్మ... అతన్ని చేసుకుంటావా? అని
ఇష్టమే అంది
ఇలా నలుగురు రెండు జతలు గా ఒకటైయారు.
ఒక ఏడుకు నేను పుట్టాను
మూడేళ్ళ తరువాత చెల్లి పుట్టింది
ఆ తరువాత మూడేళ్ళకు తమ్ముడు పుట్టాడు
ఇక అత్తా మామ కు
పెళ్ళయిన రెండేళ్లకు మొదటివాడు
......''.....నాలుగేళ్ళకు రెండొవ వాడు
.....''.....ఆరేళ్ల తరువాత మూడో వాడు
.....''....ఎనిమిదేళ్ల తరువాత నాలుగ్ఓ వాడు
.....''....పదేళ్ళ తరువాత అమ్మాయి .పుట్టారు
కొన్ని ఎల్ల తరువాత .............?
సవ్యంగా సాగిపోతున్న కుటుంబంలో పిడుగు లాంటి సంకటన జరిగింది